Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్షణికావేశం.. యువత నేరాల బాటలోకి

Follow Udayam on Google
రాజిత దేవి Aug 12, 2026 4:33 PM విశాఖపట్నంGeneral
క్షణికావేశం.. యువత నేరాల బాటలోకి - Udayam
విశాఖలో చిన్న మాట, చిన్న గొడవ, క్షణికావేశం యువత జీవితాలను నేరాల బాట పట్టిస్తున్నాయి. సోషల్‌ మీడియా పరిచయాలు, ప్రేమ వ్యవహారాలు, మద్యం మత్తు, పాత కక్షలు యువతను హింస వైపు నడిపిస్తున్నాయి. స్నేహితుల మధ్య ఘర్షణలు ప్రాణాలు తీస్తుండగా, మైనర్లు సైతం హత్య కేసుల్లో నిందితులుగా మారుతున్నారు. కోపాన్ని అదుపు చేసుకోలేక క్షణంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును జైలుగోడల వెనక్కి నెడుతున్నాయి.

Comments

G
Loading comments...