Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతిని వేధించిన యువకుడికి రిమాండ్

Follow Udayam on Google
సాయి తేజ Aug 11, 2026 10:11 AM గుంటూరుGeneral
యువతిని వేధించిన యువకుడికి రిమాండ్ - Udayam
ప్రేమ పేరుతో మోసగించి, వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ జూనియర్ లాయర్‌ను వేధించిన నంద్యాల జిల్లాకు చెందిన ప్రసాద్‌కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. వేరే యువతితో ఉండటాన్ని నిలదీసిన బాధితురాలిని నిందితుడు బెదిరించి, డబ్బులు డిమాండ్ చేయడంతో గుంటూరు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ చర్య తీసుకున్నారు.

Comments

G
Loading comments...