Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడికి రూ.50 వేల సాయం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 04, 2026 11:48 AM ఖమ్మంGeneral
ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడికి రూ.50 వేల సాయం - Udayam
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన వేణుకుమార్‌కు నామా ముత్తయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడికి నాయకులు చెక్కు అందజేశారు. బాధిత కుటుంబానికి భారాస అండగా ఉంటుందని నాయకులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...