వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణానదిలో చేపలు పడుతున్న జాలర్ల వలకు యువకుడి మృతదేహం చిక్కడంతో కలకలం రేగింది. తాడేపల్లి పోలీసులు మృతుడిని విజయవాడ కృష్ణలంకకు చెందిన బైక్ మెకానిక్ కొండారెడ్డి(23)గా గుర్తించారు. అయితే కుమారుడిని రైల్వే వంతెనపై నుంచి నదిలోకి తోసి హత్య చేశారని తల్లి అనుమానం వ్యక్తం చేసింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

