వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA) ఒప్పందంతో ఇప్పటివరకు సుమారు 1.6 లక్షల ఉద్యోగాలు ఏర్పడ్డాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. భవిష్యత్తులో దాదాపు 10 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
EFTA దేశాల సంస్థలు భారత్‌లో తయారీ, డిజైన్, పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు.
Comments
Loading comments...

