Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్‌తో సంబంధాలపై భారత్‌ వైఖరి స్పష్టం

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:35 PM అంతర్జాతీయంGeneral
బంగ్లాదేశ్‌తో సంబంధాలపై భారత్‌ వైఖరి స్పష్టం - Udayam
బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక, భవిష్యత్‌ దిశగా సంబంధాలను కొనసాగించడమే భారత్‌ లక్ష్యమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు. ఇరు దేశాల ప్రజల ప్రయోజనాలు, పరస్పర అభివృద్ధి, సుసంపన్నతపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. బంగ్లాదేశ్‌ అధికారులతో చర్చల్లోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...