వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, కలెక్టర్ రాజాకుమారి తెలిపారు.
ఆళ్లగడ్డ మండలంలో రూ.60 లక్షలతో కల్వర్టు నిర్మాణాన్ని ప్రారంభించడంతో పాటు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు వారు వెల్లడించారు.
Comments
Loading comments...

