వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ మండలం శివాయిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయం, కుటుంబ అవసరాల కోసం చేసిన రూ. 5 లక్షల అప్పును తీర్చలేక తుపాకుల నవీన్ (28) అనే యువరైతు మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
గురువారం బంధువుల వేడుకకు వెళ్లిన నవీన్, తిరిగి వస్తూ మల్కాపూర్ తండా శివారులో ఈ దారుణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

