Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త ఉద్యోగంలో చేరేలోపే.. ఇంజినీర్‌ ఆత్మహత్య

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 11:29 AM అల్లూరి General
కొత్త ఉద్యోగంలో చేరేలోపే.. ఇంజినీర్‌ ఆత్మహత్య - Udayam
కొత్త ఉద్యోగంలో చేరబోతున్నానని కుటుంబ సభ్యులు, స్నేహితులకు చెప్పిన యువ ఇంజినీర్‌ సందీప్‌ (37) అచ్యుతాపురంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రసూల్‌ డెక్కర్‌ కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేసి కోల్‌కతాలో కొత్త ఉద్యోగానికి సిద్ధమయ్యాడు. ఆదివారం గదికి తిరిగొచ్చిన సహోద్యోగి సందీప్‌ను అపస్మారక స్తితిలో గుర్తించి, సోదరుడికి తెలిపాడు. 'ఆత్మహత్యకు కారణం తెలియదు, కానీ రుణాల భారం గురించి బాధపడేవాడని చెప్పాడు.'

Comments

G
Loading comments...