Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో దూకి యువకుడి బలవన్మరణం

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 28, 2026 4:51 PM సిద్దిపేటGeneral
చెరువులో దూకి యువకుడి బలవన్మరణం - Udayam
సిద్దిపేటలో వివాహం కావడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. కోమటిచెరువులో గాలింపు చేపట్టగా మిద్దె చందు మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...