Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారుల నిర్లక్ష్యానికి యువ వైద్యుడు మృతి

రచన దేవి Jul 20, 2026 2:43 PM బాపట్లabout 16 hours ago
అధికారుల నిర్లక్ష్యానికి యువ వైద్యుడు మృతి - Udayam Digital
బాపట్ల జిల్లా వేటపాలెం సమీపంలో హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంతలో పడి యువ వైద్యుడు వెంకట అనిరుద్(26) దుర్మరణం చెందారు. బుల్లెట్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన స్నేహితుడు తీవ్రంగా గాయపడగా చీరాల ఆసుపత్రికి తరలించారు. పంచాయతీ రాజ్‌ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...