వార్తలకు తిరిగి వెళ్లండి

స్నేహితుడికి సహాయం చేసేందుకు వెళ్లిన యువకుడు ఖమ్మం జిల్లా ముష్టికుంట్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన లక్ష్మణ్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడగా, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

