వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ మండలం చీకోడ్‌లో బొమ్మెన శ్రీశైలం (25) ఉరివేసుకుని మృతి చెందాడు. సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన శ్రీశైలం గదిలో నిద్రించేందుకు వెళ్లాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు అతడిని గదిలో వేలాడుతూ గుర్తించారు.
తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ జ్యోతి తెలిపారు.
Comments
Loading comments...

