Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్‌ బ్లాక్‌తో యువకుడి మృతి

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 25, 2026 9:45 AM సంగారెడ్డిGeneral
ఫోన్‌ బ్లాక్‌తో యువకుడి మృతి - Udayam
భార్య తన ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టిందని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం మిన్‌పూర్‌లో చోటుచేసుకుంది. మిన్‌పూర్‌కు చెందిన చిటుకల హనుమంతు(29) భార్య అలివేణి మంగ పుట్టింటికి వెళ్లిన తర్వాత తరచూ ఫోన్‌ చేసేవాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...