Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

KGBV హాస్టల్‌లోకి యువకుడు చొరబాటు

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 07, 2026 2:24 PM సూర్యాపేటGeneral
KGBV హాస్టల్‌లోకి యువకుడు చొరబాటు - Udayam
సూర్యాపేట జిల్లా మోతెలోని KGBV హాస్టల్‌లోకి అర్ధరాత్రి ఓ యువకుడు చొరబడినట్లు సమాచారం. సుమారు రెండు గంటలపాటు హాస్టల్ ఆవరణలో సంచరించినట్లు తెలుస్తోంది. సిబ్బంది గుర్తించడంతో గోడ దూకి పరారయ్యాడు. ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. బాలికల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...