వార్తలకు తిరిగి వెళ్లండి
యూత్ బాస్కెట్‌బాల్ లీగ్ 2026 ప్రారంభం

సికింద్రాబాద్‌లోని వైఎంసీఏ వేదికగా హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్-జూనియర్, యూత్ లీగ్ ప్రారంభమైంది. శిక్షణా శిబిరం ద్వారా ఎంపిక చేసిన పద్దెనిమిది జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.
ప్రతి ఆటగాడికి సమాన అవకాశాలు కల్పించేలా కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు. చారిత్రక ప్రాంతాల పేర్లతో నామకరణం చేసిన ఈ జట్ల మధ్య మ్యాచ్‌లు ఉత్సాహంగా సాగనున్నాయి.
Comments
Loading comments...