వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శి నుంచి అద్దంకి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. కండక్టర్, ప్రయాణికులతో వాగ్వాదానికి దిగిన అతడు పసుపుగల్లుకు చెందిన అమరారెడ్డిపై స్క్రూడ్రైవర్‌తో దాడి చేయగా స్వల్ప గాయాలయ్యాయి.
బస్సును ముండ్లమూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆపగా యువకుడు బస్సు లైట్లను ధ్వంసం చేశాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

