Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంజీఎంలో ‘మీ ప్రమాణం యాప్‌’

Follow Udayam on Google
Harika Aug 25, 2026 12:13 PM వరంగల్General
ఎంజీఎంలో ‘మీ ప్రమాణం యాప్‌’ - Udayam
ఎంజీఎంలో ఉద్యోగుల హాజరు నమోదుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మీ ప్రమాణం యాప్‌’ను అధికారులు సోమవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో 1,200 మంది రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. పలువురు సమయపాలన పాటించడం లేదనే నేపథ్యంలో యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. రోజువారీ హాజరు, ఆలస్యంగా రావడం, సెలవుల వివరాలను యాప్‌లోనే నమోదు చేయాలని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...