Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాళహస్తీశ్వరుని దర్శించిన ఎస్వీబీసీ ఛైర్మన్

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 12:53 PM తిరుపతిGeneral
శ్రీకాళహస్తీశ్వరుని దర్శించిన ఎస్వీబీసీ ఛైర్మన్ - Udayam
నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద వేద పండితులచే ఆశీర్వచనం అందించారు. స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను అందుకున్నారు.

Comments

G
Loading comments...