Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు బకాయిలపై బీజేపీ దీక్ష

Follow Udayam on Google
Harika Aug 25, 2026 1:10 PM వరంగల్General
ఫీజు బకాయిలపై బీజేపీ దీక్ష - Udayam
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ చేపట్టిన ‘ఫీజు బకాయిల లడాయి’ రెండో రోజు దీక్షకు వరంగల్‌, హనుమకొండ జిల్లాల ముఖ్య నాయకులు సంఘీభావం తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడొద్దని నాయకులు అన్నారు.

Comments

G
Loading comments...