Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీల్లో కాంట్రక్టర్లు పెరగాలి.. ఎలా?

Follow Udayam on Google
Harika Aug 25, 2026 1:04 PM ఆదిలాబాద్General
ఎస్సీల్లో కాంట్రక్టర్లు పెరగాలి.. ఎలా? - Udayam
షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన వారు కాంట్రాక్టర్లుగా ఎదిగేందుకు ప్రభుత్వ విభాగాల్లో లభించే అవకాశాలపై అవగాహన కార్యక్రమం ఈ నెల 27న నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రాజర్షిషా తెలిపారు. ఆదిలాబాద్‌ జడ్పీ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3.30 గంటలకు కార్యక్రమం జరుగుతుందన్నారు. పాల్గొనేవారు ముందస్తు నమోదు కోసం 7699087550 వాట్సాప్‌ నంబర్‌కు ఫారం పంపించాలని సూచించారు.

Comments

G
Loading comments...