వార్తలకు తిరిగి వెళ్లండి

ITI పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి టీటీడీలో అప్రెంటిస్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డి తెలిపారు. డీఎం సివిల్‌లో 98, ఫిట్టర్‌లో 16, టర్నర్‌లో 4, మెషినిస్ట్‌లో 4 ఖాళీలు ఉన్నాయి.
ఎలక్ట్రానిక్స్, టీవీ మెకానిక్‌లో 4, ఎలక్ట్రిషియన్‌లో 23, వైర్‌మెన్‌లో 21, కోపాలో 20 ఖాళీలు ఉన్నాయి. ఈ నెల 31లోపు చిత్తూరు ప్రభుత్వ ITIలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
Comments
Loading comments...

