వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లోపతితో సమానంగా ఆయుష్ విద్యార్థులకు స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆయుష్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం 22వ రోజుకు చేరింది. మంగళవారం విద్యార్థులు, హౌస్ సర్జన్లు ప్లకార్డులతో మౌన నిరసన తెలిపారు.
వెంకట్రమణ, కాశిబుగ్గ, పోచమ్మమైదాన్, ఎంజీఎం సర్కిల్ చౌరస్తాల్లో నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
Comments
Loading comments...

