Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చౌరస్తా షాపు టెండర్లు సమాప్తం

Follow Udayam on Google
Harika Aug 25, 2026 1:05 PM ఆదిలాబాద్General
 చౌరస్తా షాపు టెండర్లు సమాప్తం - Udayam
ఆదిలాబాద్‌ కలెక్టర్‌ చౌరస్తాలోని ఎస్సీ కార్పొరేషన్‌ షాపులకు సోమవారం టెండర్‌ నిర్వహించారు. ఆరుగురు దరఖాస్తుదారులు పాల్గొనగా, కాంబ్లే లక్ష్మణ్‌ నెలకు రూ.19 వేల అత్యధిక అద్దెను కోట్ చేసి షాపును దక్కించుకున్నారు. కలెక్టర్‌ రాజర్షి షా పర్యవేక్షణలో టెండర్‌ ప్రక్రియ పారదర్శకంగా సాగింది. ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం షాపును లక్ష్మణ్‌కు అప్పగించనున్నారు.

Comments

G
Loading comments...