వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా మరింత సమన్వయంతో ముందుకు సాగుదామని సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తెలిపారు. కేఎంసీలో కమిషనర్ అభిషేక్ అగస్త్యతో ఆయన భేటీ అయ్యారు. నగర అభివృద్ధి, మౌలిక వసతుల బలోపేతంపై చర్చించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై పలు అంశాలను చర్చించారు. అన్ని విభాగాల సమన్వయంతో ఖమ్మాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు.
Comments
Loading comments...

