వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రెండు రోజుల్లో పూర్తి పరిహారం అందిస్తామని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు. ఇప్పటివరకు రూ.765 కోట్లు పంపిణీ చేశామని చెప్పారు.
ఈ నెల 25 నుంచి పట్టాలు పంపిణీ చేయని నిర్వాసితులకు పట్టాలు ఇస్తామన్నారు. ఏ ఒక్క నిర్వాసితుడికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

