వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని టీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు మంగళవారం సింగరేణి మండల తహశీల్దార్ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఖదీర్, కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు దువ్వా సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

