వార్తలకు తిరిగి వెళ్లండి

అంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బోయ నరసమ్మ (29) అదృశ్యమైనట్లు ఆమె తండ్రి నరసన్న తెలిపారు. ఘటనపై ఆయన 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆసుపత్రి పోలీస్ ఔట్‌పోస్ట్ వద్ద షెడ్డులో నరసమ్మను ఉంచి భోజనం తీసుకురావడానికి వెళ్లానని, తిరిగి వచ్చేసరికి ఆమె కనిపించలేదని నరసన్న తెలిపారు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు.
Comments
Loading comments...

