వార్తలకు తిరిగి వెళ్లండి

పీర్జాదిగూడకు చెందిన బుడిగె విహారిక (27) అమెరికా నుంచి బయలుదేరిన తర్వాత అదృశ్యమైంది. ఆగస్టు 21న ఆమె ముంబై విమానాశ్రయంలో ఉన్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
అనంతరం విహారిక మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోవడంతో ఆమె తల్లి మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

