Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్లోరిన్‌ లీక్‌తో 56 మంది ఆస్పత్రికి

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 8:32 AM జాతీయంGeneral
క్లోరిన్‌ లీక్‌తో 56 మంది ఆస్పత్రికి - Udayam
నాగ్‌పూర్‌ గోధని నీటిశుద్ధి కేంద్రంలో క్లోరిన్‌ గ్యాస్‌ లీకై 56 మంది ఆస్పత్రిపాలయ్యారు. వారిలో ఎనిమిది మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. లీకైన 900 కిలోల సామర్థ్యమున్న సిలిండర్‌ను నీటిలో ముంచి ప్రమాదాన్ని అదుపు చేశారు. 11 మంది డిశ్చార్జి కాగా, 45 మంది చికిత్స పొందుతున్నారు. 200 మీటర్ల పరిధిలోని ప్రజలను ఖాళీ చేయించారు.

Comments

G
Loading comments...