Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 8:17 AM అమరావతిGeneral
ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే - Udayam
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇందుకు ఏఐ అసిస్టెంట్‌, డిజి వెరిఫై, డేటా లేక్‌, బ్లాక్‌చైన్‌ సాంకేతికతలను వినియోగించాలని సూచించారు. మనమిత్ర ద్వారా అందిస్తున్న 1,204 సేవల డేటా ఎంట్రీని సరళీకరించాలని, సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ అవసరం లేకుండా డేటా అనుసంధానం చేయాలని నిర్దేశించారు.

Comments

G
Loading comments...