వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలను చూసేందుకు వచ్చిన దివ్యాంగ విద్యార్థి హనుమంతుకు మహిళా కానిస్టేబుల్ లలిత సాయం చేశారు. ఆకలిగా ఉందని చెప్పడంతో భోజనం తీసుకొచ్చారు.
హనుమంతు స్వయంగా అన్నం కలుపుకొని తినలేని స్థితిలో ఉండటాన్ని గమనించిన లలిత, తానే అన్నం కలిపి అతడికి తినిపించారు. ఈ ఘటన ఎస్వీ క్రీడా మైదానంలో చోటుచేసుకుంది.
Comments
Loading comments...

