వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్‌తో సహా 11 మంది గాయపడ్డారు.
క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం బ్రహ్మపురకు తరలించారు; లారీ డ్రైవర్ పరారవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

