వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా ఇస్లాంపురకు చెందిన జావీద్ (27) మాల్టాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఐదు నెలల క్రితం వివాహం చేసుకున్న జావీద్ ఉపాధి కోసం మాల్టాలో పనిచేస్తున్నాడు.
కారులో వెళ్తుండగా ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. జావీద్ మృతితో భార్య, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
Comments
Loading comments...

