వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాల పనులు ఉమ్మడి జిల్లాలో కొల్లాపూర్ మినహా దాదాపు అన్ని చోట్ల పునాదులు, పిల్లర్ల దశలోనే కొనసాగుతున్నాయి.
ఒక్కో గురుకులానికి రూ.200 కోట్లతో ఆధునిక వసతులు కల్పించనుండగా, భూసేకరణ తదితర కారణాలతో పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. పనులను వేగవంతం చేయాలని అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Comments
Loading comments...

