Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘నువ్వే కావాలి’ మిస్ కావడం ఇప్పటికీ బాధే.. సుమంత్

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 29, 2026 11:35 AM జాతీయంవినోదం
‘నువ్వే కావాలి’ మిస్ కావడం ఇప్పటికీ బాధే.. సుమంత్ - Udayam
హీరో సుమంత్ తన కెరీర్‌లో రెండు విజయవంతమైన సినిమాలను మిస్ చేసుకున్నానని తెలిపారు. ‘నువ్వే కావాలి’, ‘దేశముదురు’ చిత్రాలు తొలుత తన వద్దకే వచ్చాయని చెప్పారు. అప్పట్లో ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు కాక ‘నువ్వే కావాలి’ చేయలేకపోయానని, ఆ విషయంలో ఇప్పటికీ బాధ ఉందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...