Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోక్షజ్ఞ తొలి చిత్రంలో ఫాంటసీ అంశాలు

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 9:05 AM జాతీయంవినోదం
మోక్షజ్ఞ తొలి చిత్రంలో ఫాంటసీ అంశాలు - Udayam
మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని ఫాంటసీ అంశాలతో రూపొందిస్తున్నట్లు సమాచారం. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నవంబరులో సినిమాను లాంఛనంగా ప్రారంభించి.. ఈ ఏడాది చివరి నుంచి చిత్రీకరణ చేపట్టే అవకాశముందని తెలుస్తోంది. కథానాయిక, ఇతర నటీనటుల ఎంపిక కొనసాగుతోంది.

Comments

G
Loading comments...