వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లా చింతలపూడి యండపల్లి సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ హైవేపై తెల్లవారుజామున బస్సు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది.
ప్రమాదంలో క్లీనర్ మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 17 మంది ప్రయాణికులు ఉన్నారు.
Comments
Loading comments...

