Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్‌ పోతినేని చిత్రంలో సంయుక్త కథానాయిక

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 8:18 AM జాతీయంవినోదం
రామ్‌ పోతినేని చిత్రంలో సంయుక్త కథానాయిక - Udayam
రామ్‌ పోతినేని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రంలో సంయుక్త కథానాయికగా నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ సినిమా నియో-నోయిర్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. రామ్‌ ఇందులో వీర పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతుండగా.. త్వరలో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నారు.

Comments

G
Loading comments...