Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరవు, బ్రిటిష్‌ పాలన నేపథ్యంలో ‘రణబాలి’

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 12:36 PM జాతీయంవినోదం
కరవు, బ్రిటిష్‌ పాలన నేపథ్యంలో ‘రణబాలి’ - Udayam
1876లో దక్షిణ భారతాన్ని తీవ్ర కరవు ప్రభావితం చేసిన కాలం నేపథ్యంలో ‘రణబాలి’ కథ సాగుతున్నట్లు టీజర్‌ ద్వారా తెలుస్తోంది. రాయలసీమలోనూ కరవు తీవ్రతను ఎదుర్కొన్నట్లు చారిత్రక కథనాలు చెబుతున్నాయి. కరవు, పన్నుల వసూళ్లతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్థానిక పోరాటాల స్ఫూర్తితో రణబాలి పాత్రను రూపొందించినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...