Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఎపిక్‌’పై రష్మిక ప్రశంసలు

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 9:12 AM జాతీయంవినోదం
‘ఎపిక్‌’పై రష్మిక ప్రశంసలు - Udayam
ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్‌- ఫస్ట్‌ సెమిస్టర్‌’పై నటి రష్మిక మందన్న ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూడాలని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో కోరారు. ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్‌ డ్రామా సెప్టెంబరు 11న థియేటర్లలో విడుదలైంది. తాజాగా సినిమాపై తన అభిప్రాయాన్ని రష్మిక పంచుకున్నారు.

Comments

G
Loading comments...