వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియా వినియోగం, కొందరు ఫొటోగ్రాఫర్ల వైఖరిలో మార్పులతో నటీనటులపై ఒత్తిడి పెరిగిందని నటి ప్రీతి జింటా అభిప్రాయపడ్డారు. సినిమాల కంటే నటీనటుల దుస్తులు, ఎయిర్‌పోర్ట్ లుక్ వంటి అంశాలకు ప్రాధాన్యం పెరిగిందన్నారు.
దేశంలో ఏ విషయం జరిగినా నటీనటులు స్పందించాలనే ఒత్తిడి కూడా ఉందని ప్రీతి తెలిపారు. తన తాజా చిత్రం ‘వైబ్’ ప్రమోషన్స్ కోసం ముంబయికి వచ్చిన ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Loading comments...

