Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘షాక్‌: ట్రస్ట్‌ నో వన్‌’ ట్రైలర్‌ విడుదల

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 9:09 AM జాతీయంవినోదం
 ‘షాక్‌: ట్రస్ట్‌ నో వన్‌’ ట్రైలర్‌ విడుదల - Udayam
పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ‘షాక్‌: ట్రస్ట్‌ నో వన్‌’ సిరీస్‌ ట్రైలర్‌ విడుదలైంది. సప్న మల్హోత్రా, సిద్ధార్థ్‌ పి.మల్హోత్రా నిర్మించిన ఈ సిరీస్‌లో జెన్నిఫర్‌ వింగెట్‌, అనూప్‌ సోనీ, సుమిత్‌ వ్యాస్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌ ఈ నెల 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ట్రైలర్‌లో కుటుంబం, నమ్మకం చుట్టూ సాగే కథను పరిచయం చేశారు.

Comments

G
Loading comments...