వార్తలకు తిరిగి వెళ్లండి

కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా మనసుకు నచ్చి ‘ఎపిక్’ చిత్రాన్ని తెరకెక్కించినట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని, త్వరలో సీక్వెల్ చేస్తామని చెప్పారు.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఆదిత్య హాసన్ తెరకెక్కించారు. శుక్రవారం సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో చిత్రబృందం మాట్లాడింది.
Comments
Loading comments...

