Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు వెర్షన్‌ ఈ నెల 18న విడుదల

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 8:08 AM జాతీయంవినోదం
‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు వెర్షన్‌ ఈ నెల 18న విడుదల - Udayam
ఆధ్యాత్మిక గురువు నీమ్‌ కరోలి బాబా జీవితాధారంగా తెరకెక్కిన ‘హనుమాన్‌ అంశ్‌’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. దర్శకుడు త్రివిక్రమ్‌ సమర్పణలో ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 1900-1973 మధ్య జీవించిన నీమ్‌ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా విశాల్‌ చతుర్వేది ఈ చిత్రాన్ని రూపొందించారు. శోభిత్‌ శ్రీవాత్సవ ప్రధాన పాత్ర పోషించారు.

Comments

G
Loading comments...