Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యోగ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి సత్యకుమార్

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 09, 2026 3:34 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
యోగ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం లో బుధవారం కలజ్యోతి సర్కిల్ లోని మున్సిపల్ కాంప్లెక్స్ పైన సింధూర్ నిత్య ధ్యాన యోగ సెంటర్ ను ప్రారంభించిన వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. అనంతరం అయన మాట్లాడుతూ 35ఏళ్లుగా యోగాను బోధిస్తున్న లక్ష్మయ్యను సత్కరించారు. యోగ దైనందిన జీవితంలో భాగం కావాలని అపుడే మనిషి ఆరోగ్యాంగా ఉంటారనిన్నారు.

Comments

G
Loading comments...