వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా దాదాపు 80 శాతం మంది పెరుగును రోజువారీ ఆహారంలో భాగం చేసుకున్నట్లు ఎన్‌డీఆర్‌ఐ అధ్యయనంలో వెల్లడైంది. పట్టణీకరణ, ఆదాయాలు, జీవనశైలి మార్పులు, ఆరోగ్యంపై అవగాహనతో పాల ఉత్పత్తుల వినియోగం పెరుగుతోంది.
పెరుగు మార్కెట్ విలువ 2025లో రూ.2 లక్షల కోట్లకు చేరిందని ఎన్‌డీఆర్‌ఐ తెలిపింది. 2034 నాటికి ఇది రూ.5.73 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.
Comments
Loading comments...

