Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యోగి ఆదిత్యనాథ్‌కు మంత్రి నారాయణ స్వాగతం

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 2:20 PM జాతీయంGeneral
యోగి ఆదిత్యనాథ్‌కు మంత్రి నారాయణ స్వాగతం - Udayam
స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌ రజతోత్సవాల్లో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నెల్లూరుకు వచ్చారు. వెంకటాచలంలోని అక్షర విద్యాలయం వద్ద మంత్రులు నారాయణ, సత్యకుమార్‌ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం సోమా సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని యోగి సందర్శించి, శిక్షణ పొందుతున్న యువతతో మాట్లాడి నైపుణ్య శిక్షణ వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల స్కేటింగ్‌ ప్రదర్శనను తిలకించారు.

Comments

G
Loading comments...