Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యోగా దినోత్సవం 2026 థీమ్ విడుదల

Follow Udayam on Google
Sonia Singh May 27, 2026 2:23 PM జాతీయంGeneral
యోగా దినోత్సవం 2026 థీమ్ విడుదల - Udayam
వచ్చే నెల 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 థీమ్‌గా "ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా" (Yoga for Healthy Aging)ను నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ ప్రకటించారు. ఖజురహోలో జరిగిన యోగా మహోత్సవ్ కార్యక్రమంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ యోగా చేయడం ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రధాన యోగా దినోత్సవ వేడుకలను కోల్‌కతాలో నిర్వహించనున్నారు. ఇదే వేదికపై ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల కోసం 'యోగా సంగమం', 'యోగా పార్క్' పోర్టళ్లను కూడా మంత్రి ప్రారంభించారు.

Comments

G
Loading comments...