వార్తలకు తిరిగి వెళ్లండి

యనమలకుదురులో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్ (41) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయవాడ సిటీ 2009 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం కృష్ణా జిల్లాలో అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డికి డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
కుటుంబ కలహాల కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. పెనమలూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

